మణుగూరులో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

69பார்த்தது
మణుగూరులో జాతీయ అటవీ  అమరవీరుల దినోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో బుధవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవ సందర్భంగా
అటవీశాఖ అధికారులు పట్టణంలో ప్రదర్శన, ర్యాలీ చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி