భద్రాది కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మిషన్ భగీరథ కార్మికులు సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఏఐటీయూసీ యూనియన్ జిల్లా అధ్యక్షులు షాబిర్ పాషా సమక్షంలో ఏఐటియుసి యూనియన్ లో మూకుమ్మడిగా సోమవారం చేరడం జరిగింది. కార్మికుల సమస్యల పరిష్కారానికై ఉద్యోగ భద్రత ప్రమాద బీమా కనీస వేతనాలపై జీవో నెంబర్ 21 ఆమోదపరిచే వరకు పోరాడుతామని సభా సమక్షాన తెలియజేశారు.