భద్రాచలం: హామీల అమలుకు పోరాటం

64பார்த்தது
భద్రాచలం: హామీల అమలుకు పోరాటం
కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై భవిష్యత్ పోరాటాలకు సన్నద్ధం కావాలని బిర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. భద్రాచలం, చర్లలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత పేల్చుతామన్న బాంబులు ఎటు పోయాయని ప్రశ్నించారు. మండల కమిటీ నియామకంపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி