భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను పూర్తి

74பார்த்தது
భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను పూర్తి
కేంద్రమంత్రి శ్రీనివాస్‌ వర్మఆదివారం మీడియాతో మాట్లాడారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను సత్తుపల్లి వరకు పూర్తయ్యిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదు. స్టీల్‌ప్లాంట్‌ నష్టాల్లో ఉంది దాన్ని కాపాడుకునే బాధ్యత బీజేపీది. ఐదేళ్ల నుంచి పోలవరం పనులు కుంటుపడ్డాయని మంత్రి వాపోయారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி