భద్రాచలం: ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన ఐటీడీఏ పీవో

72பார்த்தது
భద్రాచలం: ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన ఐటీడీఏ పీవో
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఆధ్వర్యంలో గిరిజన దర్బార్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి సమస్యలతో కూడిన ఆర్జీలను పీఓ స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி