గొడవలు జరిగితే చర్యలు తప్పవు : ఎస్సై

52பார்த்தது
గొడవలు జరిగితే చర్యలు తప్పవు : ఎస్సై
వినాయక చవితి ఉత్సవాలలో ఇతరులకు ఇబ్బంది కలిగేలా గొడవలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చండ్రుగొండ సబ్ ఇన్స్పెక్టర్ గంజి స్వప్న శనివారం హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించాలని, ఈ క్రమంలో ఎలాంటి గొడవలు జరిగిన ఉత్సవ కమిటీపై చర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలు పాటించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி