కౌటాల మండలంలోని దివ్యాంగులకు ఈ నెల 12 సోమవారం రోజున ఉదయ్యం 10 గంటలకు ఎంపీడీఓ కార్యాలయం కౌటాలలో ఆర్టీసి డిపార్ట్మెంట్ ఆసిఫాబాద్ వారిచే వికలాంగులకు రాయితీపై బస్ పాస్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయనున్నారు కావున మండలంలోని వికలాంగులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. బస్ పాస్ కొరకు 1) ఫోటో 2) ఆధార్ కార్డు, మరియు సదరం సర్టిఫికెట్ తమ వెంట తీసుకురావాలని సూచించారు.