వైరా: ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలి

56பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్యాంప్రసాద్ మాదిగ అన్నారు. శనివారం వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ జరగక మాదిగ ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తక్షణమే అమలు చేయాలని చెప్పారు. ఈ మేరకు ఈనెల 27న ఖమ్మంలో జరిగే మాదిగ విద్యార్థుల సదస్సును విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி