అన్నదానాన్ని ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి

73பார்த்தது
అన్నదానాన్ని ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం గాదెపాడు , ఉసిరికాయలపల్లి, సింగరేణి గ్రామాల్లో శనివారం విఘ్నేశ్వరుని మండపాల వద్ద భక్తులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతి రావు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి, అన్న దానాన్ని ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி