తనికెళ్ళ: రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి

65பார்த்தது
తనికెళ్ళ: రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి
భారీ డంపర్లు తిరగడం వల్ల రోడ్డు ధ్వంసమైందని, రోడ్డు మరమ్మతులు చేయడంతో పాటు డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు వినతిపత్రం ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి తనికెళ్ల సమీపంలోని గుట్టల నుంచి మట్టి తోలకాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల నాయకులు వెంకటేశ్వరరావు, పీవీ రావు, రామకోటయ్య ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி