గణేష్ శోభాయాత్రలో డాన్స్ వేసిన మున్సిపల్ చైర్మన్

81பார்த்தது
వైరా గణేష్ నిమజ్జన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ పాల్గొని డప్పు వాయిద్యాలతో తన అనుచరులతో కలిసి కాసేపు డాన్స్ చేసి సందడి చేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రను మండల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ చైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி