కారేపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

80பார்த்தது
కారేపల్లిలో ఎమ్మెల్యే పర్యటన
సింగరేణి మండలంలో సోమవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్ తెలిపారు. కారేపల్లిలో సోమవారం ఉదయం ఆయన మాట్లాడుతూ..మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే కారేపల్లి చేరుకొని.. పలు మండపాల వద్ద వినాయక విగ్రహాలను దర్శించుకొని పూజలు చేసి అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.

தொடர்புடைய செய்தி