కొనిజర్ల: ఎస్ఆర్ రైస్ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

74பார்த்தது
కొనిజర్ల మండలం లాలాపురం సమీపంలో ఎస్ఆర్ రైస్ మిల్లు వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సీఎంఆర్ ధాన్యం ద్వారా రూ. 81 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వానికి సరఫరా చేయకుండా పక్కదారి పట్టించి విక్రయం చేశారని ఆరోపించారు. గత సంవత్సరం రైతులు తెచ్చిన ధాన్యాన్ని తేమ పేరుతో క్వింటాకు 10 కిలోలు కోత విధించిన ధాన్యానికి నగదు చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி