గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

51பார்த்தது
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన శనివారం కొనిజర్ల మండలంలో చోటు చేసుకుంది. కొణిజర్ల మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వీసం లోకేష్(45) కు ఛాతి భాగంలో విపరీతమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హెడ్ కానిస్టేబుల్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி