శరవేగంగా మంచినీటి పైపులైను పనులు

67பார்த்தது
శరవేగంగా మంచినీటి పైపులైను పనులు
కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని భరత్ నగర్ కాలనీ సుమారు నాలుగైదు నెలలుగా మంచినీటి సరఫరా సక్రమంగా రాకపోవడంతో గ్రామ వీధి ప్రజలు, జిల్లా నాయకులు మేదరి టోనీకి తెలియజేయగా సోమవారం శరవేగంగా మంచినీటి పైపులైను పనులు జరుగుతున్నాయి. ఈ పనులు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా నాయకులు మేదరి టోనీ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி