ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ విఫలం

78பார்த்தது
ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ విఫలం
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం తల్లాడ మండలంలో పర్యటించిన ఆయన సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. ఇప్పటికైనా కొనుగోళ్లు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி