టీఎస్ యుటిఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక

70பார்த்தது
టీఎస్ యుటిఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక
టీఎస్ యుటిఎఫ్ కల్లూరు మండలం మహాసభ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి సమక్షంలో నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరాయంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. పెండింగ్ బిల్లుల మంజూరు, సీపీఎస్ రద్దు, 317 జీఓపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా రాయల నాగేశ్వరరావు, కార్యదర్శిగా విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி