నేలకొండపల్లి: సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

59பார்த்தது
నేలకొండపల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు నెలల్లోనే రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పలువురు స్థానిక ప్రజలు పొంగులేటికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయగా, సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం బోదులబండలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி