ఖమ్మం రూరల్: సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వాఖ్యలు

1557பார்த்தது
ఖమ్మం రూరల్ మండలం కోట నారాయణపురంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నారాయణపురంలో జరుగుతున్న కులగణన సర్వేను పరిశీలించారు. కులగణన సర్వేను బాధ్యతగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడైనా కులగణన సర్వే చేయాలంటే తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ సర్వే వల్ల పథకాలు పోతాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி