మధిర: కుల గణన సర్వేతో అయోమయం అవుతున్న ప్రజలు

71பார்த்தது
మధిర: కుల గణన సర్వేతో అయోమయం అవుతున్న ప్రజలు
ఖమ్మం జిల్లా మధిర మండలంలో కొనసాగుతున్న కుల గణన సర్వే అయోమయంగా ఉందని మండల ప్రజలు వాపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ వార్డులో, ఏ ఇంటికి అధికారులు వచ్చి సర్వే చేస్తారో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు ఈ విషయంపై తగు చర్యలు చేపట్టి క్లుప్తత ఇవ్వాలని ప్రజలు శనివారం కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி