మధిర తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన మాజీ జడ్పీ చైర్మన్

57பார்த்தது
మధిర తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన మాజీ జడ్పీ చైర్మన్
ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఇసుక బండ్ల ద్వారా ఇసుక రవాణా లేకపోవడంతో ఇసుక బండ్ల యజమానులు రోడ్డున పడ్డారని, కావున తక్షణమే మధిర మండలంలో యథావిధిగా ఎడ్లబండ్లను ఇసుక తోలుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శనివారం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర మండల తహశీల్దార్ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி