చింతకాని: మండల బీఆర్ఎస్ అద్యక్షుడు అరెస్ట్ కు మాజీ ఎంపీ ఖండన

62பார்த்தது
చింతకాని: మండల బీఆర్ఎస్ అద్యక్షుడు అరెస్ట్ కు మాజీ ఎంపీ ఖండన
చింతకాని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అరెస్ట్ పై మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చెప్పారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, ప్రజల హక్కుల కోసం పోరాడే వారిని అరెస్ట్ చేయడం తగదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி