మధిరలో బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్

60பார்த்தது
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ బయలు దేరిన మధిర మండల పార్టీ నాయకులను శుక్రవారం ఉదయం మధిర పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టు లో బి. ఆర్. ఎస్ నాయకులు మొండితోక జయాకర్, మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాస్, 8వ వార్డ్ కౌన్సిలర్ అప్పారావు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி