‘కల్కి’ టికెట్‌ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

79பார்த்தது
‘కల్కి’ టికెట్‌ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కల్కి సినిమా టికెట్‌ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా విడుదలకు ముందు 10 రోజుల పాటు టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అనుమతి 14 రోజుల పాటు పొడిగించడాన్ని సవాలు చేస్తూ ఒకరు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరగా బుధవారం కోర్టు విచారించి స్టేకు నిరాకరించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி