రాజన్న సిరిసిల్ల జిల్లాలో శెభాష్.. బ్లూ కోడ్ సిబ్బంది

66பார்த்தது
ఇల్లంతకుంట మండలం కేంద్రంలో శ్రీజ అనే బాలిక తప్పోయింది. అక్కడ ఉన్న వారు బ్లూ కోడ్ కానిస్టేబుల్ జీవన్, హోమ్ గార్డ్ అజాయ్ కి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకొని శ్రీజను ఇల్లంతకుంట మండల కేద్రంలో బైక్ పై వాడ, వాడ తిరుగుతూ బస్టాండ్ దగ్గర రాజస్థాన్ స్వీట్ హౌస్ వెనుకాల ఉంటున్న శ్రీజ తల్లిదండ్రులు వసంత, చీరంజీవి లకు సురక్షితంగా బ్లూ కోడ్ సిబ్బంది చేర్చారు. ప్రజలు, ఎస్పి అఖిల్ మహాజన్ అభినందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி