సిరిసిల్ల: మండేపల్లి తాజా, మాజీ సర్పంచ్ అరెస్ట్

63பார்த்தது
సిరిసిల్ల: మండేపల్లి తాజా, మాజీ సర్పంచ్ అరెస్ట్
What: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలంలో మండేపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ గణప శివ జ్యోతి పెండింగ్ బిల్లుల కోసం చలో హైదరాబాద్ పోరుబాట కార్యక్రమానికి వెళుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శివ జ్యోతి మాట్లాడుతూ. శాంతియుతంగా ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఆమె మండిపడ్డారు

தொடர்புடைய செய்தி