రాజన్న సిరిసిల్ల జిల్లా, నియోజకవర్గం శనివారం జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్లో సమగ్ర కులగణన ఇంటింటి సర్వే అవగాహన సదస్సుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై కామెంట్స్ చేశారు. మూడు నెలలలో హై కోర్టుకు కులగణన నివేదిక సమర్పిస్తాం అన్నారు. అన్ని వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై మీ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.