కాంగ్రెస్ పార్టీ డివిజన్ కమిటీని ప్రకటించిన గడ్డం శ్రీను

63பார்த்தது
కాంగ్రెస్ పార్టీ డివిజన్ కమిటీని ప్రకటించిన గడ్డం శ్రీను
రామగుండం కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం సప్తగిరి కాలనీలో డివిజన్ కమిటీ ని ప్రకటించారు. డివిజన్ ముఖ్య సలహాదారులుగా గోలి నాగేశ్వరరావు, మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు సునీత, అర్చన, జోష్ణ, వాణీ, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పున్నం తేజ లను నియమించారు. శీలం సదానందం, మైనార్టీ సెల్ ఖదీర్, సల్మాన్ రాజు, లక్ష్మిపతి, గోవర్ధన శాస్త్రి పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி