పెద్దపల్లి ప్రాంత అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే

58பார்த்தது
పెద్దపల్లి ప్రాంత అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే
పెద్దపల్లి ప్రాంత అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 29, 32 వార్డుల్లో బుధవారం టీయూఎఫ్ఐడీసీ ప్యాకేజి- 2 ద్వారా రూ. 33, 50, 000 నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி