భజన మండలికి నేషనల్ యూనికాన్ అవార్డు

64பார்த்தது
భజన మండలికి నేషనల్ యూనికాన్ అవార్డు
పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామానికి చెందిన శ్రీరామకృష్ణ భజన మండలికి నేషనల్ యునికాన్ అవార్డు- 2024 దక్కింది. ఏపీ తిరుపతిలో స్వరవాణి కల్చర్ అకాడమి, స్నేహా కల్చర్ అకాడమి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నైపుణ్య ప్రదర్శనతో శ్రీరామకృష్ణ భజన మండలి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భజన మండలి సభ్యులకు మేడగోని శ్రీనివాస్ చే అవార్డులను అందించి అభినందించారు.

தொடர்புடைய செய்தி