పెద్దపల్లి: సర్వేను విజయవంతంగా నిర్వహించాలి: ఉప ముఖ్యమంత్రి

56பார்த்தது
పెద్దపల్లి: సర్వేను విజయవంతంగా నిర్వహించాలి: ఉప ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర సిఎస్ శాంతి కుమారితో కలిసి సమీక్ష నిర్వహించారు. 15 రోజులపాటు సర్వే చేయాలని, ఒక కుటుంబాన్ని కూడా వదలకుండా సర్వే చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி