మంథని: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

69பார்த்தது
మంథని: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రాత్రి మంథనిలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే ప్రజాప్రభుత్వమని, ప్రజల కోసమే పరితపించే ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రమ సురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ బానయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி