అకాల వర్షాలతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలి: బిజెపి నాయకులు

50பார்த்தது
అకాల వర్షాలతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలి: బిజెపి నాయకులు
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు. అకాల వర్షాలు, ఈదురు గాలులు, పిడుగుపాటుతో నష్టపోయిన పంటలను, ఆస్తులను సందర్శించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி