జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

75பார்த்தது
జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్మి, మద్దతు ధర పొందాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ళు గ్రామ సమాఖ్య సభ్యులు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కల్లెడలో ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, అనంతారంలో ఎపియం వి. గంగాధర్ ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி