హుజురాబాద్: కౌశిక్ రెడ్డి అమాయకపు ప్రజలను అవమాన పరుస్తున్నాడు

51பார்த்தது
హుజురాబాద్: కౌశిక్ రెడ్డి అమాయకపు ప్రజలను అవమాన పరుస్తున్నాడు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళితుల సెంటిమెంట్తో ఆడుకోవడానికి దళిత బందు కోసమని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం క్రియేట్ చేయడం, కేసీఆర్ చెప్పిన విధంగా కౌశిక్ రెడ్డి అమాయకపు ప్రజలను అవమాన పరచాలని
ఈ విధంగా చేయడం జరిగింది అని శనివారం హుజురాబాద్ ఇన్ ఛార్జ్ ప్రణవ్ చెప్పడం జరిగింది. గతంలో కూడా ఒక బీసీ వర్గానికి చెందిన ముదిరాజ్ బిడ్డను ఎలక్షన్ల ముందు అదే విధంగా అవమానపరిచాడన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி