హుజురాబాద్ పట్టణం శివారులో గల పాటిమీది హనుమాన్, జ్ఞాన సరస్వతి దేవి దేవాలయం ఆవరణలో ఎస్పీఆర్ పాఠశాల అధినేత జగన్ సహకారంతో నిర్మించిన రేకుల షెడ్డును మంగళవారం మున్సిపల్ చైర్మన్ రాధిక శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, ముత్యం రాజు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.