హుజురాబాద్ బస్టాండ్ కు సమీపంలో గల సైదాపూర్ చౌరస్తా నందు ట్రాఫిక్ పోలీసు ఉన్నా కూడా జన సంచారం, వాహనాల రద్దీ వల్ల గత 4 రోజుల క్రితం వైద్య ఉద్యోగి మృతి చెందారు. ఈ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్, స్పీడ్ బ్రేకర్, సూచిక బోర్డు పెట్టాలని మంగళవారం స్థానిక ప్రజలు కోరుతున్నారు.