చొప్పదండి: వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.. మాజీ ఎమ్మెల్యే

72பார்த்தது
మహిళలు చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతోందని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ కెసిఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్నారు. అధికారులు, ప్రభుత్వం ఇకనైనా స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రవిశంకర్ డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி