ఇరుముడి కట్టి శబరిమలకు బయలుదేరిన స్వాములు

74பார்த்தது
ఎల్లారెడ్డిలో శ్రీ. అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం అయ్యప్ప మాలాధారణ చేసిన 4 గురు స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని, గురుస్వామి హన్మంతప్ప స్వామిచే ఇరుముడి కట్టించుకుని నెత్తిన పెట్టుకొని, పదునెట్టంబడి పడిని వెలిగించి, ఆలయంలో స్వామివారికి ప్రదక్షణలు చేసి, వాహనంలో శబరిమలకు బయలు దేరి వెళ్ళారు. ప్రస్తుత సీజన్లో శబరిమలకు ముందుగా బయలు దేరిన మొదటి స్వాముల బృందం వీరే కావడం గమనార్హం.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி