కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ ముస్లిం డ్రై క్లీనింగ్ లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
రజక వృత్తియేతర ముస్లింలకు మా వృత్తిని వారికి తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుందని రజకులను సామాజికంగా, ఆర్థికంగా వెనుక బాటుకు గురిచేస్తున్నారనిఅన్నారు. .