మంగళవారం జాతీయ బీసీ యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ మొన్నటి వరకు బీసీ బందుతో మభ్యపెట్టిన
కేసీఆర్ ప్రభుత్వం, బిఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని అన్నారు. నిన్నటి రోజు టిఆర్ఎస్ పార్టీ
కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్ ల కేటాయింపులో 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 20 శాతం మాత్రమే అవకాశం కల్పించి అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తూ అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.