ఎల్లారెడ్డి: రాజ్యాంగ ప్రాధాన్యతని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి

68பார்த்தது
ఎల్లారెడ్డి: రాజ్యాంగ ప్రాధాన్యతని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి
దేశప్రజలు స్వేచ్చగా బ్రతకడానికి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రాధాన్యతను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాంధీ అన్నారు. మంగళవారం స్థానిక మోడల్ స్కూల్ లో 75 వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపాల్ పూల మాలలు వేశారు. ప్రతి విద్యార్థి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி