తాడ్వాయి మండలం సిద్దుల గుట్ట జాతర శుక్రవారం జరగనున్న నేపథ్యంలో జాతర ఉత్సవాలకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జరగుతారని మండల అధికార ప్రతినిధి మహమ్మద్ షౌకత్ గురువారం తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విధిగా హాజరు కావాలని కోరారు. జాతర కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.