ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు స్థానంలో కొత్త బస్టాండ్ నిర్మించాలని బీసీ యువజన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్ అన్నారు.పేద, బడుగు ప్రజల ప్రయాణ, వ్యాపార, రవాణా సౌకర్యార్థం కాలాల్లో మార్పు వల్ల విద్యార్థులకు కలిగే ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని నూతన బస్టాండ్ నిర్మించాలని కేటిఆర్ ని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ని కోరుతున్నామన్నారు.