కామారెడ్డి: ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడవు: ఎన్నికల అధికారి

78பார்த்தது
కామారెడ్డి: ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడవు: ఎన్నికల అధికారి
ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసిందని, ఈవీఎం ట్యాంపరింగ్ పై పిటిషనర్ చేసిన వాదనలను తిరస్కరించిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி