మంత్రి కొండా సురేఖను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

51பார்த்தது
మంత్రి కొండా సురేఖను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే
అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను శనివారం హైదరాబాద్ లోని వారి నివాసంలో జుక్కల్ నియోజక వర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గంలోని అన్యాక్రాంతం అయిన దేవాలయ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని దేవాలయాలకు అప్పగించాలని కోరారు.

தொடர்புடைய செய்தி