కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల పరిధిలోని కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అందుకు సంబంధించి రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ చేయడం జరిగిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సంబధిత అధికారులకు సూచించారు, అందుకు రైతులు సహకరించాలని సూచించారు.