బాన్సువాడ మండలంలో దంచి కొట్టిన వాన

77பார்த்தது
బాన్సువాడ మండలంలో దంచి కొట్టిన వాన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో శనివారం స్వల్పంగా వర్షం కురిసింది. బాన్సువాడ మండలంలోని దేశ పేట్ మొండి సడక్, కొల్లూరు బుడిమి తదితర గ్రామాల కురిసిన వర్షాలతో ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల చెరువులు నిండుకుండలా మారాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండి ఉంది. వర్షాలు పడటంతో రైతన్నలు పంట నష్టమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி