గాంధీజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల: కాసుల బాలరాజ్

55பார்த்தது
గాంధీజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల: కాసుల బాలరాజ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరిదని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మహాత్మా గాంధీ పాత్ర ఎనలేనిదన్నారు.

தொடர்புடைய செய்தி