తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేను శనివారం బాన్సువాడ పట్టణంలోని 14వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ నార్ల నంద కిషోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహాబ్, యండి. దావూద్, సర్వే సూపర్ వైజర్ సుభాష్, ఎన్యుమరేటర్ అబ్దుల్ రజాక్, బాగ్బాన్ అధ్యక్షుడు కాజీమ్, కలీం తదితరులు పాల్గొన్నారు.